Social 1080×1350 • Multi-page
21-04-2025 BREAKING NEWS 06:05 PM
swarnodayam.com
Telugu Daily News

ఆటో – బైక్ డీ…అక్కడికక్కడే ఆటో డ్రైవర్ దుర్మరణం.

ఆటో – బైక్ డీ…అక్కడికక్కడే ఆటో డ్రైవర్ దుర్మరణం.
IMG_20250421_180315

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాదులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మరియు పేపర్ ఆటో ఒకదానికి ఒకటి ఢీకొనడం వలన కరీంనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు మెడపై తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఆటో డ్రైవర్ నాగరాజు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. బైక్ పై గాయపడిన వ్యక్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

మృతి చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు
మృతుడు నాగరాజు (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!