Social 1080×1350 • Multi-page
04-05-2025 BREAKING NEWS 03:55 PM
swarnodayam.com
Telugu Daily News

ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు కేంద్రమంత్రినీ ఆహ్వానించిన సీతరామచంద్రస్వామి దేవాలయ కమిటీ

ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు కేంద్రమంత్రినీ ఆహ్వానించిన సీతరామచంద్రస్వామి దేవాలయ కమిటీ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈనెల 23న ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు రావలసిందిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆదివారం కరీంనగర్లో ఆయనను కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ క్యాస చక్రధర్, ఆలయ అర్చకులు చెరుకుపల్లి శ్రీధరా చర్యులు, ఆలయ కమిటీ సభ్యులు అరుణ్, శ్రవణ్ మరియు బీజేపీ నాయకులు గంగిశెట్టి రాజు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పూలబొకే ఇచ్చి ఆహ్వానిస్తున్న సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!