07-05-2025 NORMAL NEWS 05:53 AM
swarnodayam.com
Telugu Daily News
07-05-2025 05:53 AM By Mandala Yadagiri

పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్

పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్
IMG_20250507_054916

స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: అర్థరాత్రి 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పీవోకే తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసిన వాటిలో ఉన్నాయి. దీంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

పాక్ పై భారత్ ఆపరేషన్ సింధూర్!

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!