12-05-2025 NORMAL NEWS 07:55 PM
swarnodayam.com
Telugu Daily News
12-05-2025 07:55 PM By Mandala Yadagiri

విస్తృతంగా పోలీసుల వాహనాల తనిఖీలు

విస్తృతంగా పోలీసుల వాహనాల తనిఖీలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. వాహనాలకు ఫైన్ పడినప్పటికీ చలాన్లు కట్టని వారిని తనీఖీ చేసి చాలాన్లను వారిచే కట్టించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఆపి నెంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై కమల, హెచ్ సీ ఓదయ్యా, అఖిల్, రాజశ్రీ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న పోలీసులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!