19-05-2025 NORMAL NEWS 08:29 PM
swarnodayam.com
Telugu Daily News
19-05-2025 08:29 PM By Mandala Yadagiri

సమ్మర్ కోచింగ్ తీసుకుంటున్న పిల్లలకు పండ్లు, గుడ్లు పంపిణీ

సమ్మర్ కోచింగ్ తీసుకుంటున్న పిల్లలకు పండ్లు, గుడ్లు పంపిణీ
IMG-20250519-WA0123(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపాలిటీ వారు నిర్వహించే ఫ్రీ సమ్మర్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు పట్టణంలోని SASTRA PUBLIC SCHOOL నిర్వాహకులు సుమారు 200 మంది క్రీడాకారులకు అరటి పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. వ్యాయామం చేసే క్రీడాకారులు నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శారీర దృఢత్వం పెరగడంతో పాటు మేధస్సు పెరుగుతుంది అన్నారు. ఈ ర్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్, ప్రిన్సిపాల్, స్టాఫ్ మరియు వాకర్స్, మున్సిపల్ సిబ్బంది, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

సమ్మర్ కోచింగ్ తీసుకున్న చిన్నారులు, విద్యార్థులకు పండ్లు, గుడ్లు పంపిణీ చేస్తున్న పాఠశాల నిర్వాహకులు, వాకర్సు, ఇతర అతిథులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!