Social 1080×1350 • Multi-page
20-05-2025 BREAKING NEWS 12:03 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏసిపిగా మాధవి

హుజురాబాద్ ఏసిపిగా మాధవి
IMG-20250519-WA0165

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఏసిపిగా వీ మాధవి నియామకమయ్యారు. కరీంనగర్ సిసిఆర్బి ఏసీబీ గా ఉన్న మాధవిని హుజురాబాద్ కు బదిలీ చేశారు. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ నీ డీజిపికి అటాచ్ గా నీయమించారు. నూతన ఏసిపి మాధవి బుధవారం గాని శుక్రవారం గాని వీధులలో చేరనన్నట్లు తెలిసింది. కాగా మాధవి గతంలో సీఐగా హుజురాబాద్లో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. కరోనా సమయంలో ఆమె చేపట్టిన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

ఏసిపి వి మాధవి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!