09-06-2025 NORMAL NEWS 04:24 PM
swarnodayam.com
Telugu Daily News
09-06-2025 04:24 PM By Mandala Yadagiri

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ మృతి.

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీ మృతి.
IMG_20250609_161551

స్వర్ణోదయం ప్రతినిధి ఛత్తీస్ గడ్ : సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్ లో ప్రోక్లెన్ కు మావోయిస్టులు నిప్పు పెట్టడంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాశ్ రావు గిర్పుంజే చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసి మందు పాతర అమర్చిన మావోయిస్టులు.. ఆ వెంటనే అమర్చిన మందుపాతర పేలి ఏఎస్పీకి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆకాశ్ రావు గిర్పుంజే మృతి చెందారు. ఇటీవల వరుసగా జరుగుతున్నాయని కౌంటర్లకు నిరసనగానే మావోయిస్టులు ఈ మందు పాత్ర పేల్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.

చికిత్స పొందుతూ మృతి చెందిన ఆకాశ్ రావు గిర్పుంజే

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!