Social 1080×1350 • Multi-page
01-07-2025 BREAKING NEWS 04:37 PM
swarnodayam.com
Telugu Daily News

మేడారం, రామప్ప, లక్నవరం మరియు మల్లూరు నరసింహస్వామి ఆలయం యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం : హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్

మేడారం, రామప్ప, లక్నవరం మరియు మల్లూరు నరసింహస్వామి ఆలయం యాత్రకు ప్రత్యేక బస్ సౌకర్యం : హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్
IMG_20250701_163345

మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్ జూలై 01: మేడారం, రామప్ప, లక్నవరం మరియు మల్లూరు నరసింహ స్వామి ఆలయం హుజురాబాద్ ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం ఈనెల 6న కలదని హుజురాబాద్ డిపో నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు హుజురాబాద్ కి చేరుకోబడును , ఇట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ డీఎం రవీంద్రనాథ్ తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు చార్జి పెద్దలకు రూ.800/-, పిల్లలకు రూ.500/- గా నిర్ణయించబడినదని, అడ్వాన్స్ బుకింగ్ కొరకు ఈక్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 9959225924, 9704833971, 9247159535, 9177324963 కి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కుడా ఉన్నదని, సర్వీసు నెంబర్ 95517 ఇట్టి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.

హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!