Social 1080×1350 • Multi-page
08-07-2025 BREAKING NEWS 12:56 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్సార్ 76వ జయంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్సార్ 76వ జయంతి వేడుకలు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జన్మదిన కేక్ కట్ చేసి స్థానికులకు పంచిపెట్టారు. వైయస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలను గుర్తుచేసుకొని అయినా తీసుకువచ్చిన పథకాలు కలకాలం గుర్తుండిపోతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

———————-++++++++——————

@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@

———————+++++++++————–

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!