08-07-2025 NORMAL NEWS 11:38 PM
swarnodayam.com
Telugu Daily News
08-07-2025 11:38 PM By Mandala Yadagiri

అనాధ ఆశ్రమంలో శాన్వి, సుశాంత్ జన్మదిన వేడుకలు

అనాధ ఆశ్రమంలో శాన్వి, సుశాంత్ జన్మదిన వేడుకలు
IMG-20250708-WA0131

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాధ ఆశ్రమంలో జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన కండె శ్రీనివాస్, రమ్య దంపతుల కవల పిల్లలు కండే శాన్వి, సుశాంత్ జన్మదిన వేడుకలు గురువారం మేనమామలు ఎర్ర ప్రదీప్, ఎర్ర జస్వంత్ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు పండ్లు, బ్రెడ్, పెన్నులు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనాధ పిల్లలకు మా కోడలు, అల్లుడు పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.

అనాధ పిల్లలకు పండ్లు, బ్రెడ్, పెన్నులు పంపిణీ..

——————-++++++++—————–

&పత్రికా ప్రకటనలు (యాడ్స్) &

——————+++++++—————–

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!