11-07-2025 NORMAL NEWS 06:50 PM
swarnodayam.com
Telugu Daily News
11-07-2025 06:50 PM By Mandala Yadagiri

రేపు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు కరెంటు సరఫరాలో అంతరాయం.

రేపు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు కరెంటు సరఫరాలో అంతరాయం.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణం మొత్తం రేపు శనివారం రోజన హుజురాబాద్ సబ్ స్టేషన్ లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయబడునని విద్యుత్ శాఖ హుజూరాబాద్ టౌన్ ఏఈ ఏం శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ట్రాన్స్ కో ఉద్యోగులకు, సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

విద్యుత్తు మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!