Social 1080×1350 • Multi-page
12-07-2025 BREAKING NEWS 03:14 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు… – వేడుకల్లో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్

ఘనంగా మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు… – వేడుకల్లో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్
IMG-20250712-WA0116

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత జన్మదిన కేక్ కట్ చేయగా ఆమెకి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితెల ప్రణవ్ కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొల్లు దశరథం, ఎర్ర రవీందర్, బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షురాలు ఆలేటి సుశీల, సీనియర్ నాయకులు కనుమల్ల రామకృష్ణ, కిరణ్ రెడ్డి, సలీం, ఉప్పు శ్రీనివాస్, మోరె తిరుపతి, సొల్లు సునీత, రిబ్క, మల్లీశ్వరి, మిడిదోడ్డి శ్రీను, ఉమాశంకర్, కొలిపాక రమేష్, గణేష్, కల్పన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పుష్పలతకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Oplus_16908288

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేస్తున్న పట్టణ అధ్యక్షురాలు పుష్పలత, పాల్గొన్న నాయకులు..

జన్మదినము సందర్భంగా పుష్పలతకు టవల్ కప్పి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు.. పార్టీ నాయకులు.

పుష్పాలతో శాలువా కప్పి స్వీట్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు..

మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పుష్పలత జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం..

———————+++++++++——————

పత్రికా ప్రకటనలు (యాడ్స్)

—————+++++++———————

*వార్షికోత్సవ శుభాకాంక్షలు*

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!