Social 1080×1350 • Multi-page
12-07-2025 BREAKING NEWS 08:50 PM
swarnodayam.com
Telugu Daily News

పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు వాకర్స్ సన్మానం

పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు వాకర్స్ సన్మానం
IMG-20250712-WA0173

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇటీవల పదవీ విరమణ పొందిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు శనివారం హుజురాబాద్ పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ ఘనంగా సన్మానించారు. వార్డెన్ శివారెడ్డి, ఏఈ బెదరకోట శ్రీనివాస్, ఉపాధ్యాయులు భారత ప్రభాకర్, పెద్దిపేట రమేష్, చంద్రసేన, సొల్లు సారయ్య, లైఫ్ టైం అచ్చివ్ మెంట్ అవార్డు పొందిన వేల్పుల రత్నంలను పలువురు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, భీమగోని సురేష్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే హరిప్రసాద్ ఉపాధ్యక్షులు ఎం యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఎండి మతిన్, కోశాధికారి సిహెచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు గోవర్ధన్, రమేష్ యాదవ్, వాకర్స్ పాక సతీష్, పి ఈశ్వర్ రెడ్డి, కొన్ని రాజిరెడ్డి, డాక్టర్ ఐలయ్య, గోలి శ్రీనివాస్, దాసి కుమార్, నరసింహారెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్, రవీందర్, బిక్షపతి, అప్సర్, జలీల్, సాయి, భాస్కర్, మధుకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సన్మానం పొందిన రిటైర్డ్ ఉద్యోగులు..
Oplus_16908288
రిటైర్డ్ ఉద్యోగులకు సత్కరిస్తున్న వాకర్స్ నాయకులు, సభ్యులు

——————-+++++++———————

@పత్రికా ప్రకటనలు (యాడ్స్)@

——————++++++++——————-

&వార్షికోత్సవ శుభాకాంక్షలు&

Oplus_16908288

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!