27-07-2025 NORMAL NEWS 07:45 PM
swarnodayam.com
Telugu Daily News
27-07-2025 07:45 PM By Mandala Yadagiri

జర్నలిస్ట్ సదానందమును సత్కరించిన కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి

జర్నలిస్ట్ సదానందమును సత్కరించిన కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి
IMG-20250727-WA0104

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట జర్నలిస్ట్ సమ్మెట సదానందం నూతన గృహప్రవేశం చేయగా కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ పింగిలి రమేష్ సందర్శించి సదానందంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన గృహప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాజి చిరంజీవి, జోడు కుమారస్వామి, రాకేష్, రాజేష్ పాల్గొన్నారు.

జర్నలిస్టు సదానందంను సత్కరిస్తున్న పింగిలి రమేష్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!