28-07-2025 NORMAL NEWS 12:01 AM
swarnodayam.com
Telugu Daily News
28-07-2025 12:01 AM By Mandala Yadagiri

హుజురాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ల ఎన్నికలు

హుజురాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ల ఎన్నికలు
FB_IMG_1753640536977

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జీవిత బీమా సంస్థ హుజురాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ల ఎన్నికల్లో భాగంగా బ్రాంచ్ అధ్యక్షులుగా సంపత్ రావు, ప్రధాన కార్యదర్శిగా సమ్మరావు, కోశాధికారిగా జి సంపత్ గేలుపొందడం జరిగింది. ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రునికి ధన్యవాదాలు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన వారితో ఎల్ఐసి ఏజెంట్లు….

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!