Social 1080×1350 • Multi-page
05-08-2025 BREAKING NEWS 01:44 PM
swarnodayam.com
Telugu Daily News

కమలాపూర్ లో సిఆర్ఐ పంప్స్ షోరూమ్ ప్రారంభం.

కమలాపూర్ లో సిఆర్ఐ పంప్స్ షోరూమ్ ప్రారంభం.
IMG_20250805_134300

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కమలాపూర్): హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ మిట్టపల్లి ప్రభాకర్ అతిథులదిన CRI pumps Showroom ను పలువురు అతిథుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ షోరూం దినదినం అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా అతిథులు ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, స్థానిక సీఐ హరికృష్ణ, డైరెక్టర్ సముద్రాల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్ల శోభన్ మరియు షోరూమ్ యజమాని ప్రభాకర్ భాగ్యలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, CRI ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సిఆర్ఐ పంప్స్ షోరూమ్ ను ప్రారంభించిన అతిథులు..

————————+++++++++———————

&పత్రికా ప్రకటనలు&

——————+++++++++————————-

#వార్షికోత్సవ శుభాకాంక్షలు#

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!