Social 1080×1350 • Multi-page
07-08-2025 BREAKING NEWS 10:35 PM
swarnodayam.com
Telugu Daily News

నులి పురుగుల నివారణకై అవగాహన సదస్సు

నులి పురుగుల నివారణకై అవగాహన సదస్సు
IMG_20250807_222744

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జాతీయ నులిపురుగుల దినోత్సవంను పురస్కరించుకొని విద్యార్థులకు నులిపురుగుల నివారణ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జరినా మాట్లాడుతూ… నులిపురుగుల నివారణకై ఆల్బెండైజల్ టాబ్లెట్లను ప్రతి విద్యార్థికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయరావు, అధ్యాపకులు తులసి దాస్, వాసుదేవరావు, మల్లారెడ్డి, రామరాజు, రాజేశం, రాజశేఖర్, సాయిచరణ్, సుగుణ, సుహాసిని, రేణుక విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_16908288
Oplus_16908288

————————-+++++++++—————–

&&పత్రికా ప్రకటనలు&&

———————++++++++——————–

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు@@

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!