Social 1080×1350 • Multi-page
08-08-2025 BREAKING NEWS 05:42 PM
swarnodayam.com
Telugu Daily News

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా వరలక్ష్మి అమ్మవారికి చీర సారే సమర్పణ

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా వరలక్ష్మి అమ్మవారికి చీర సారే సమర్పణ
IMG-20250808-WA0104

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వరలక్ష్మి శుక్రవారం పురస్కరించుకొని ఈరోజు హుజురాబాద్ వాసవి మెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వాసవి మాత అమ్మవారికి చీర, సరే సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ వాసవి మెన్స్ క్లబ్ అధ్యక్షుడు అకినపల్లి శ్రవణ్, సెక్రెటరీ చిదురాల నాగరాజు, క్యాషియర్ దేవునూరి సాయితేజ, r.c శైలజ, క్యాస కమల్, సుజిత్, భూపతి రాజేష్, గంగిశెట్టి ప్రభాకర్, తణుకు రవి, నూక శ్రీనివాస్, శశాంక్, కళ్యాణి, చిదురాల ఆర్షిత తదితరులు పాల్గొన్నారు.

వాసవి మాత కి చీర సారె పట్టుకొచ్చిన హుజురాబాద్ వాసవి మెన్స్ క్లబ్ సభ్యులు

——————++++++++———————–

##పత్రికా ప్రకటనలు&&

—————-++++++—————————

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!