Social 1080×1350 • Multi-page
08-08-2025 BREAKING NEWS 11:12 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వెన్నెలకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వెన్నెలకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
IMG_20250808_230628

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజాయుద్ధనౌక గద్దర్ 2వ వర్ధంతి సభ హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సందర్భంగా గద్దర్ వారసురాలు, తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ వెన్నెలకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమెకు పుష్పగుచ్చలు ఇచ్చి, శాలువా కప్పి స్వాగతం పలికిన వారిలో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొల్లు దశరథం, కిరణ్ రెడ్డి, కుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎండి ఖలీద్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్, బీఆర్ గౌడ్, సొల్లు సునీత, మల్లేశ్వరి, సాదిక్, రియాజ్, కొలుగురి శ్రీనివాస్, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మరియు ఉపేందర్, సంపంగి సాయికుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతున్న పుష్పలత..

Oplus_16908288

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వెన్నెల…

పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలతో చర్చిస్తున్న వెన్నెల…

వెన్నెలకి ఘనంగా స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు….

——————+++++++———————

&&పత్రిక ప్రకటనలు&&

———++———–++++++++——————

@@వార్షికోత్సవ శుభాకాంక్షలు##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!