Social 1080×1350 • Multi-page
10-08-2025 BREAKING NEWS 10:57 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా సీనియర్ పాత్రికేయుడు, 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్యనరసింహారెడ్డి బర్త్ డే వేడుకలు.

ఘనంగా సీనియర్ పాత్రికేయుడు, 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్యనరసింహారెడ్డి బర్త్ డే వేడుకలు.
IMG_20250810_225359

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సీనియర్ పాత్రికేయుడు, 26వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి (లావణ్య)నరసింహారెడ్డి 54వ బర్త్ డే వేడుకలు ఆదివారం రాత్రి ఆయన అభిమానులు, అవార్డు ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు.

హుజురాబాద్ లో సీనియర్ పాత్రికేయులు (ఆంధ్రప్రభ ఆర్సి ఇంచార్జ్) కేసిరెడ్డి నరసింహరెడ్డి తన నివాసంలో 54వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా పలువురు కేకులు కట్ చేసి, స్వీట్లు తినిపించి, శాలువాలు కప్పి పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపించడం జరిగింది. నరసింహారెడ్డి నిండా నూరేళ్లు జీవించాలని, ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, పాత్రికేయులు, పలువూరు ఆకాంక్షించారు.

సీనియర్ పాత్రికేయులు నరసింహారెడ్డికి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న 26వ వార్డు ప్రజలు, అభిమానులు, నాయకులు, పాత్రికేయులు తదితరులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!