Social 1080×1350 • Multi-page
22-08-2025 BREAKING NEWS 07:10 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ఫోర్స్ జీనియస్ లో ఘనంగా రెడ్ డే

ఆల్ఫోర్స్ జీనియస్ లో ఘనంగా రెడ్ డే
IMG-20250822-WA0083

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక ఆల్ ఫోర్స్ జూనియర్స్ పాఠశాలలో శుక్రవారం కిండర్ గార్టెన్ లో రెడ్ డే నీ ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కిండర్ గార్టెన్ పిల్లలతో రెడ్ డే జరుపుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని, చిన్నారులను ఇంత అందంగా తయారుచేసి పాఠశాలకు పంపించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం పాఠశాలకు హాజరైన కిండర్ గార్టెన్ తల్లిదండ్రులకు ఫన్ గేమ్స్ లో భాగంగా టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, బాల్ పికింగ్, డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. అదేవిధంగా చిన్నపిల్లల ర్యాంప్ వాక్ అందరిని అలరించింది. తదనంతరం ఫన్ గేమ్స్ లలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతుల అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Oplus_1

అలరించిన రెడ్ డే చిన్నారుల వేడుకలు..

Oplus_16908288

రెడ్ డే లో పాల్గొన్న చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీఎన్నార్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!