Social 1080×1350 • Multi-page
09-09-2025 BREAKING NEWS 10:55 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రవర్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పిన (ముఫ్త్తి) మౌలానా అమీర్ బాబా…

ప్రవర్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పిన (ముఫ్త్తి) మౌలానా అమీర్ బాబా…
IMG-20250909-WA0031

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) పట్టణం మోమిన్ పుర:

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే ప్రవక్త శరీర భాగాల గురించి తన జీవితం గురించి తన యొక్క సహబల గురించి తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఖురాన్ లో ఎలా వివరించబడిందో తెలియజేసిన, మస్జిద్ దరుల్ సలామ్ జమ్మికుంట, ఇమామ్ ముఫ్తీ అమీర్ బాబా చాలా చక్కగా వివరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!