Social 1080×1350 • Multi-page
24-09-2025 BREAKING NEWS 05:35 PM
swarnodayam.com
Telugu Daily News

గంట అశోక్ సత్యనారాయణ దశ దినకర్మకు వెలిచాల రాజేందర్ రావు హాజరు.. ఘన నివాళి.

గంట అశోక్ సత్యనారాయణ దశ దినకర్మకు వెలిచాల రాజేందర్ రావు హాజరు.. ఘన నివాళి.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి సోదరుడు ఘంటా అశోక్ సత్యనారాయణ ఇటీవల మృతి చెందగా, బుధవారం సీతారాంపూర్ లోని కేఆర్ గార్డెన్స్ లో జరిగిన ఆయన దశ దినకర్మకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంట చక్రపాణి, సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఘంటా అశోక్ సత్య నారాయణ చిత్రపటం వద్ద రాజేందర్ రావు ఘనంగా నివాళులర్పించారు.

గంట అశోక్ సత్యనారాయణ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!