29-09-2025 NORMAL NEWS 12:22 AM
swarnodayam.com
Telugu Daily News
29-09-2025 12:22 AM By Mandala Yadagiri

ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్… – ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా.

ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్… – ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా.
IMG_20250929_001700

బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే…..

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఆసియాకప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టికరిపించి తొమ్మిదోసారి టైటిల్ను ఖాతాలో వేసుకుంది. 147 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో 20 రన్స్కే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్, దూబే రాణించారు. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరులో అద్భుతంగా పోరాడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.

అద్భుతంగా రానించి విజయం సాధించి పెట్టిన తిలక్..

Oplus_16908288

ఆసియా కప్ ఛాంపియన్గ నిలిచిన ఇండియన్ క్రికెట్ ఆటగాళ్లు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!