Social 1080×1350 • Multi-page
01-10-2025 BREAKING NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News

మసీదులు, కమ్యూనిటీ హాల్, కబరిస్తాన్, శాదిఖానకు నిధులు మంజూరు.. – మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తా.. – కాంగ్రెస్ నేత ప్రణవ్.

మసీదులు, కమ్యూనిటీ హాల్, కబరిస్తాన్, శాదిఖానకు నిధులు మంజూరు.. – మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తా.. – కాంగ్రెస్ నేత ప్రణవ్.
IMG-20251001-WA0092

శాలువాతో సన్మానించిన మైనారిటీ నాయకులు.

మిఠాయిలు పంచి,అభివృద్ధికి మరిన్ని నిధులు కోరిన మైనారిటీ సోదరులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారీటి సోదరులకు అన్ని విధాల అండగా ఉంటుందని హుజూరాబాద్ నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ మైనారిటీ నాయకులతో అన్నారు. బుధవారం ప్రణవ్ నివాసంలో ఆయన్ను శాలువతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు పంచుకున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న మసీదుల అభివృద్ధి కొరకు 29లక్షల రూపాయలను మంజూరు చేపించిన ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

మైనార్టీలకు మంజూరైన నిధులకు సంబంధించిన ప్రోసిడింగ్ కాఫీ అందజేస్తున్న ప్రణవ్ బాబు
Oplus_16908288
మైనార్టీలకు నిధుల మంజూరుకు కృషిచేసిన పార్టీ ఇంచార్జ్ ప్రణవును పూలమాలతో, శాలువాతో సత్కరిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..

———————++++++++—————-

&&లోకల్ యాడ్స్&&

———————++++++++—————–

@@దసరా శుభాకాంక్షలు@@

&&దేవి ఎంటర్ప్రైజెస్ వారి దసరా శుభాకాంక్షలు&&

&&విహెచ్పి తరఫున దసరా శుభాకాంక్షలు&&

&&పిఏసిఎస్ తరఫున దసరా శుభాకాంక్షలు &&

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!