04-10-2025 NORMAL NEWS 04:01 PM
swarnodayam.com
Telugu Daily News
04-10-2025 04:01 PM By Mandala Yadagiri

నేడు, రేపు ఎంపీ ఈటెల మలేషియా పర్యటన.

నేడు, రేపు ఎంపీ ఈటెల మలేషియా పర్యటన.
Oplus_16908288

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా-బతుకమ్మ-దీవాలి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు నిన్న రాత్రి మలేషియా బయలుదేరి

నేడు, రేపు (తేది: 4th & 5th Oct 2025) అందుబాలో ఉండరనీ, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు క్రీడలను కలిసేందుకు రావద్దని పచ్చి ఇబ్బందులు పడద్దని ఆయన పీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు అని అన్నారు.

మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్..

మలేషియా వెళ్ళిన ఎంపీ ఈటెల రాజేందర్…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!