04-10-2025 NORMAL NEWS 11:06 PM
swarnodayam.com
Telugu Daily News
04-10-2025 11:06 PM By Mandala Yadagiri

భక్తిశ్రద్ధలతో చల్లూరు గ్రామంలోని స్టార్ ఫుట్ వేర్ ఆధ్వర్యంలో గార్మి షరీఫ్ వేడుకలు..

భక్తిశ్రద్ధలతో చల్లూరు గ్రామంలోని స్టార్ ఫుట్ వేర్ ఆధ్వర్యంలో గార్మి షరీఫ్ వేడుకలు..
IMG-20251004-WA0083(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (వీణవంక): కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో స్టార్ ఫుట్ వేర్ యజమాని అయిన మొహమ్మద్ మోయిన్ ఆధ్వర్యంలోని చల్లూరు గ్రామం ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా తమ యొక్క గర్మీ షరీఫ్ రోసేపాక్ జండా పండుగను చల్లూరులో గణంగా నిర్వహించారు. జెండా పట్టుకుని ర్యాలీగా తిరుగుతూ ముస్లిం సోదరులు అంగరంగ వైభవంగా ఈ గార్మి షరీఫ్ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చల్లూరు ముస్లిం మత పెద్దలు, జామా మజీద్ ప్రెసిడెంట్ జాఫర్, వైస్ ప్రెసిడెంట్ భాష, కుబ మజీద్, ఖమరుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ ముస్తాక్, యువకులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చల్లూరు గ్రామంలో గార్మి షరీఫ్ వేడుకల దృశ్యాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!