Social 1080×1350 • Multi-page
02-11-2025 BREAKING NEWS 07:07 PM
swarnodayam.com
Telugu Daily News

హరీశ్ రావును పరామర్శించిన పోలాడి రామారావు.

హరీశ్ రావును పరామర్శించిన పోలాడి రామారావు.
IMG-20251102-WA0060

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి కీ.శే.సత్యనారాయణరావు ఇటీవలే మృతి చెందగా రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హైదరాబాద్ లోని కోకాపేటలోని వారి నివాసంలో హరీశ్ రావును వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడు సత్యనారాయణరావు చిత్ర పటానికి పుష్పాభిషేఖం చేసి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు.

Oplus_16908288
సత్యనారాయణరావు చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పిస్తున్న పోలాడి రామారావు
Oplus_16908288
హరీష్ రావును పరామర్శిస్తున్న జాతీయ నాయకుడు రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!