08-11-2025 NORMAL NEWS 06:19 PM
swarnodayam.com
Telugu Daily News
08-11-2025 06:19 PM By Mandala Yadagiri

10న జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు…. – జిల్లా రోప్ స్కిప్పింగ్ ఇంచార్జి భరత్ కుమార్

10న జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు…. – జిల్లా రోప్ స్కిప్పింగ్ ఇంచార్జి భరత్ కుమార్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధులు హుజురాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలను ఈనెల 10 సోమవారం రోజున అకడమిక్ హైట్స్ స్కూల్ కొత్తపల్లి లో అండర్ 10, 12, 14, 17 వయస్సు గల బాలబాలికలకు జిల్లాస్థాయి ఎంపికకు పోటీలను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఇంచార్జి భరత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు సెల్: 8106393871 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

కరీంనగర్ జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఇంచార్జి భరత్ కుమార్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!