15-11-2025 NORMAL NEWS 10:05 PM
swarnodayam.com
Telugu Daily News
15-11-2025 10:05 PM By Mandala Yadagiri

మార్కెట్ల నిర్మాణం కోసం రూ. 1.99 కోట్ల నిధులు మంజూరు

మార్కెట్ల నిర్మాణం కోసం రూ. 1.99 కోట్ల నిధులు మంజూరు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 1.99 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి , కొత్తపల్లి మున్సిపాలిటీలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాల కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొందని ఆయన తెలిపారు. ఈ నిధులతో హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో కూరగాయల, మాంసం మార్కెట్ అభివృద్ధి కోసం త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!