Social 1080×1350 • Multi-page
22-11-2025 BREAKING NEWS 03:27 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ బీసీ జేఏసీ కమిటీ ఎన్నిక

హుజురాబాద్ బీసీ జేఏసీ కమిటీ ఎన్నిక
IMG-20251121-WA0040

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ బీసీ జేఏసీ నూతన కమిటీ ఏకగ్రీవంగా తాళ్లపల్లి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపికైంది. బీసీ జేఏసీ కమిటీ
గౌరవ అధ్యక్షులు గా చందుపట్ల జనార్ధన్, ఆలేటి రవీందర్, బండారి సదానందం , అధ్యక్షులుగా సంధ్యల వెంకన్న, ఉపాధ్యక్షులుగా ఓడ్నాల ప్రభాకర్, చల్లూరి రఘుచారి, నడిగొట్టి రమేష్, రావుల రాజేష్, ప్రధాన కార్యదర్శులుగా చిలకమారి శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, సహాయ కార్యదర్శులుగా ఇప్ప కాయల సాగర్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, గోస్కుల మధుకర్, కూరపాటి రామచంద్రం, మామునూరి ప్రవీణ్, కొలిపాక క్రాంతి కుమార్, కోశాధికారిగా ఆకుల సదానందం,
న్యాయ సలహాదారులుగా యతిపతి అరుణ్ కుమార్,
కామణి సమ్మయ్య, ప్రచార కార్యదర్శులుగా భారత రజనీకాంత్, గర్రవేణి శ్రీకాంత్, గౌరవ సలహాదారులుగా వడ్లూరి విజయకుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, కొలిపాక శంకర్, కాజీపేట శ్రీనివాస్, ఎర్రబొజ్జ నారాయణ, మమ్మద్ ఖాలిద్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులుగా ఎనగందుల వెంకన్న, చీకట్ల సమ్మయ్య, దొంత హరికిషన్, మామిడి ప్రభాకర్,
మహిళా కార్యదర్శిగా గోస్కుల నాగమణిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బీసీ జేఏసీ నూతన కమిటీ ఎన్నికైన వారు..

అధ్యక్షులుగా ఎన్నికైన సంధ్యల వెంకన్న

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!