22-11-2025 NORMAL NEWS 11:38 PM
swarnodayam.com
Telugu Daily News
22-11-2025 11:38 PM By Mandala Yadagiri

తెలంగాణ డీసీసీ(District Congress Committees)లకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ

తెలంగాణ డీసీసీ(District Congress Committees)లకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ
IMG_20251122_233311

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను ఏఐసీసీ శనివారం రాత్రి ప్రకటించింది.

నూతన డీసీసీలు వీరే..

ఆదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్

ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ

భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న

భువనగిరి – బీర్ల ఐలయ్య

గద్వాల – రాజీవ్ రెడ్డి

హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి

హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల

జగిత్యాల – నందయ్య

జనగాం – ధన్వంతి

జయశంకర్ – భూపాలపల్లి కరుణాకర్

కామారెడ్డి – మల్లికార్జున ఆలె

కరీంనగర్ – మేడిపల్లి సత్యం

కరీంనగర్ కార్పొరేషన్ – అంజన్ కుమార్

ఖైరతాబాద్ – మోహిత్

ఖమ్మం – నూతి సత్యనారాయణ

ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి

మహబూబాబాద్ – భూక్య ఉమ

మహబూబ్ నగర్ – సంజీవ్ ముదిరాజ్

మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి

మెదక్ – అంజనేయులు గౌడ్

మేడ్చల్ – వజ్రేష్ యాదవ్

ములుగు – పైడకుల అశోక్

నల్గొండ- పున్న కైలాష్ నేత

నారాయణపేట – ప్రశాంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ – చిక్కుడు వంశీ కృష్ణ

నిర్మల్ – బొజ్జు

నిజామాబాద్ – నాగేష్ రెడ్డి

నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ

పెద్దపల్లి – రాజ్ ఠాకూర్

రాజన్న సిరిసిల్లా – సంగీతం శ్రీనివాస్

సికింద్రాబాద్ – దీపక్ జాన్

సిద్దిపేట – తుంకుంట ఆకాంక్ష రెడ్డి

సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య

వికారాబాద్ – దారా సింగ్ జాదవ్

వనపర్తి – శివసేన రెడ్డి

వరంగల్ – అయూబ్ లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Oplus_16908288 డిసిసి అధ్యక్షులను ప్రకటిస్తున్న బీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్..

కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దృశ్యం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!