Social 1080×1350 • Multi-page
15-12-2025 BREAKING NEWS 05:21 PM
swarnodayam.com
Telugu Daily News

సిఐటీయు అద్వర్యలో జెండా ఆవిష్కరణ

సిఐటీయు అద్వర్యలో జెండా ఆవిష్కరణ
IMG-20251215-WA0115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియా మహాసభ డిసెంబర్ 31 2025 నుండి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే మహాసభ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు హుజురాబాద్ మున్సిపల్ ఆవరణలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాస్ యూనియన్ (సిఐటియు) అద్వర్యలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు అజ్జు, జిల్లా ఉపాధ్యక్షురాలు రాసపెల్లి సరోజన, జిల్లా కార్యదర్శి బొరగల కుమార్ (రాజు), సులోషణ, రాజేశ్వరీ, వినోద, కుమార్, బండ స్వామి, అన్నపూర్ణ, కార్మికులు పాల్గోన్నారు.

మున్సిపల్ కార్యాలయం సమీపంలో సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరిస్తున్న దృశ్యం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!