Social 1080×1350 • Multi-page
22-12-2025 BREAKING NEWS 08:25 PM
swarnodayam.com
Telugu Daily News

మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు, చేల్పూర్ వార్డు సభ్యురాలు రాధమ్మకు ఘన సన్మానం.

మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు, చేల్పూర్ వార్డు సభ్యురాలు రాధమ్మకు ఘన సన్మానం.
IMG_20251222_201552

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ 6వ వార్డు సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన, మహిళా కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షురాలు బడుగు రాధమ్మను బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పూలమాల వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ప్రజలకు వార్డు ప్రజలకు సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ప్రమాణ

స్వీకారం చేసిన అనంతరం సన్మానిస్తున్న ప్రత్యేక అధికారి..

పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరిస్తున్న బంధువు వెంకన్న దంపతులు..

రాధమ్మను సత్కరిస్తున్న బంధువులు, స్నేహితులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!