Social 1080×1350 • Multi-page
08-01-2026 BREAKING NEWS 11:30 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థుల ముల్కనూర్ డైరీ సందర్శన.

శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థుల ముల్కనూర్ డైరీ సందర్శన.
IMG-20260108-WA0107

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో B.Com (CA) I year విద్యార్థులు వారి ప్రాజెక్ట్ వర్క్ లో బాగంగా ముల్కనూర్ మహిళా కో ఆపరేటివ్ పాల డైరీని సందర్శించడం జరిగింది.
దీనిలో బాగంగా వారు పాల సేకరణ, వాటి శుద్ధి, పాకింగ్, మరియు సరఫరా గురించి, వాటికి అయ్యో ఖర్చు, ఆదాయల గురించి తెలుసుకోవడం జరిగింది.
ఇటువంటి ఇండస్ట్రియల్ టూర్స్ వాళ్ల విద్యార్థులు తరగతి గదిలో చదువుకోవడంతో పాటు ప్రాక్టికల్ గా నేర్చుకోవడం జరుగుతుందని కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కొలిపాక రమేష్, సంపత్ పాల్గొన్నారు.

ముల్కనూర్ మహిళా కో ఆపరేటివ్ పాల డైరీని సందర్శించిన విద్యార్థులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!