Social 1080×1350 • Multi-page
21-01-2026 BREAKING NEWS 06:49 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య బదిలీ.. ఆయన స్థానంలో సయ్యద్ ముసాబ్ అహ్మద్ నియామకం.

హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య బదిలీ.. ఆయన స్థానంలో సయ్యద్ ముసాబ్ అహ్మద్ నియామకం.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య బుధవారం హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని 47 మంది మున్సిపల్ కమిషనర్లను పురపాలక శాఖ బదిలీలు చేపట్టగా అందులో హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న సమ్మయ్య హైదరాబాద్ బదిలీ కాగా నల్గొండ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న సయ్యద్ ముసాబ్ అహ్మద్ హుజురాబాద్ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది.

హైదరాబాద్ కు బదిలీ అయిన కమిషనర్ కే సమ్మయ్య..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!