Social 1080×1350 • Multi-page
22-01-2026 BREAKING NEWS 11:25 PM
swarnodayam.com
Telugu Daily News

రోడ్డు భద్రతపై బ్లాక్ స్పాట్ సవరణ సమీక్ష సమావేశం

రోడ్డు భద్రతపై బ్లాక్ స్పాట్ సవరణ సమీక్ష సమావేశం
IMG-20260122-WA0079

– రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై నివారణకు యాక్షన్ ప్లాన్.. బ్లాక్ స్పాట్ పై స్పెషల్ ఫోకస్

– హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గల రోడ్డు మరియు భవనముల కార్యాలయంలో ఈ రోజు జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా హుజురాబాద్ వాహనముల తనిఖీ అధికారి కంచి వేణు, రోడ్డు మరియు భవనముల అధికారులు రోడ్డు భద్రతపై బ్లాక్ స్పాట్ సవరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు మాట్లాడుతూ ఈ సమావేశాలలో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రోడ్డు మార్కింగ్‌లు, లైటింగ్ మెరుగుపరచడం, స్పీడ్ లిమిట్‌లు అమలు చేయడం వంటి భద్రతా చర్యలపై చర్చిస్తారు, బ్లాక్ స్పాట్ సవరణ సమీక్ష సమావేశం అంటే, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రమాదకరమైన ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి ఈ సమావేశాలలో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రోడ్డు మార్కింగ్‌లు, లైటింగ్ మెరుగుపరచడం, స్పీడ్ లిమిట్‌లు అమలు చేయడం వంటి భద్రతా .భద్రతా చర్యలు సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్లు పెట్టడం, రోడ్డు మార్కింగ్స్ చేయడం, గుంతలు పూడ్చడం.
నియంత్రణ అతివేగం, అతిభారం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం.
అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టడం
లక్ష్యం నిర్దిష్ట గడువులోగా బ్లాక్ స్పాట్‌లను సరిచేయాలని లక్ష్యాలు నిర్దేశించుకోవడం బ్లాక్ స్పాట్ సవరణ సమీక్ష సమావేశం అంటే, తరచుగా ప్రమాదాలు జరిగే ప్రమాదకరమైన ప్రదేశాలను (బ్లాక్ స్పాట్స్) సమావేశాలలో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రోడ్డు మార్కింగ్‌లు, లైటింగ్ మెరుగుపరచడం, స్పీడ్ లిమిట్‌లు అమలు చేయడం వంటి భద్రతా చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు, భవనముల హుజురాబాద్ సహాయక ఇంజనీర్ గుండెకారి కళ్యాణ్, రవాణశాఖ సిబ్బంది కానిస్టేబుల్ కత్తులు నాగరాజు, హోంగార్డు బుర్ర సురేష్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై బ్లాక్ స్పాట్ సవరణ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎంవీఐ వేణు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!