Social 1080×1350 • Multi-page
30-01-2026 BREAKING NEWS 12:21 AM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ లో రెండవ రోజున 78 నామినేషన్లు…

హుజూరాబాద్ లో రెండవ రోజున 78 నామినేషన్లు…
IMG_20260130_001607

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మునిసిపాలిటీకి జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల్లో రెండవ రోజున 78 నామినేషన్లు దాఖలయాయని హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ చెప్పారు. మొదటి రోజు 15 నామినేషన్లు రాగా రెండవ రోజు 78 నామినేషన్లు మొత్తం 93 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఆయన తెలిపారు. కాగా వీటిలో కాంగ్రెస్ 29, బిఆర్ఎస్ 27, బిజెపి 23, బిఎస్పి 01, స్వతంత్ర అభ్యర్థులు పది నామినేషన్లను దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

రెండవ రోజున నామినేషన్లు దాఖలు చేస్తున్న పలువురు అభ్యర్థులు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!