30-01-2026 NORMAL NEWS 11:44 PM
swarnodayam.com
Telugu Daily News
30-01-2026 11:44 PM By Mandala Yadagiri

14వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేశబోయిన స్వామి నామినేషన్ దాఖలు.

14వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేశబోయిన స్వామి నామినేషన్ దాఖలు.
IMG-20260130-WA0071

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 14వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా కేశబోయిన స్వామి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, ఓటర్లుతో కలిసి నామినేషన్ వేశారు. వార్డుకు చెందిన నాయకులు వెంట రాగా బిఆర్ఎస్ పార్టీ మద్దతుగా బల పరిచారు. ఆయనతో పాటు సీనియర్ నేతలు గందె శ్రీనివాస్, పోరెడ్డి శాంతన్ రెడ్డి, యాదవ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

14వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న కేశబోయిన స్వామి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!