31-01-2026 NORMAL NEWS 07:17 PM
swarnodayam.com
Telugu Daily News
31-01-2026 07:17 PM By Mandala Yadagiri

మూడు నామినేషన్లు తిరస్కరణ.. – రేపు ఆర్డిఓకు విజ్ఞప్తి చేసుకోవచ్చు!

మూడు నామినేషన్లు తిరస్కరణ.. – రేపు ఆర్డిఓకు విజ్ఞప్తి చేసుకోవచ్చు!
IMG-20260123-WA0054

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీకి జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికల్లో ఈ నెల 30 వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్ అన్నారు. 24వ వార్డుకు చెందిన మాసాడి సమ్మారావు, మాసాడి సంపత్ రావు రెండు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వీరు ఆదివారం ఆర్డిఓకు విజ్ఞప్తి చేసుకోవచ్చని ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు నామినేషన్లు తిరస్కరించాలా అంగీకరించాలా తెలుస్తుందని చెప్పారు.

హుజురాబాద్ మునిసిపల్ కార్యాలయం..

మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!