Social 1080×1350 • Multi-page
03-02-2026 BREAKING NEWS 06:07 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే! – జాబితాలు విడుదల చేసిన పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.

హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే! – జాబితాలు విడుదల చేసిన పార్టీ ఇంచార్జ్ ప్రణవ్.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాలను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడిదల ప్రణవ్ ప్రకటించారు. ఒక్కో మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేస్తూ, రిజర్వేషన్ విధానం ప్రకారం టికెట్లు కేటాయించింది. అయితే ఆశావాహులకు టికెట్ రాకపోవడంతో బరిలో నుండి ఉపసంహరించుకోవడానికి నిరాకరించి తిరుగుబావుట ఎగరవేయడం కోసమేరుపు.

జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులlo పోటీ చేసే కాంగ్రెస్అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!