13-02-2026 NORMAL NEWS 11:54 AM
swarnodayam.com
Telugu Daily News
13-02-2026 11:54 AM By Mandala Yadagiri

హుజురాబాద్ మునిసిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న హస్తం.

హుజురాబాద్ మునిసిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న హస్తం.
IMG-20260213-WA0011

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మునిసిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న హస్తం గుర్తు హవా హుజురాబాద్ బల్దియాలో కొనసాగింది. టిఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది.

హుజురాబాద్ మునిపల్ పరిధిలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హుజురాబాద్ పట్టణంలో గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులు

వార్డుల వారిగా: 1)మ్యాకల స్వరూప( కాంగ్రెస్)
2)సమీరా గఫర్ (బిఆర్ ఎస్ )
3)గందే శ్రీనివాస్( బిఆర్ ఎస్)
4)ప్రతాప తార (బిఆర్ ఎస్ )
5)సొల్లు సునీత (కాంగ్రెస్ )
6)బండ సిందూజ (బిఆర్ ఎస్ )
7)బండ నరేష్ (బిఆర్ ఎస్ )
8)గూడూరు అంజలి (కాంగ్రెస్ )
9)ఇల్లందుల సమ్మయ్య (కాంగ్రెస్ )
10)కోలుగురి సుమలత (బీజేపీ )
11)జున్నోజు భాస్కర్( కాంగ్రెస్ )
12)వర్దినేని రవీందర్ రావు( బిఆర్ ఎస్ )
13)సందమళ్ళ పుణ్య (కాంగ్రెస్ )
14)వజ్జెపల్లి వెంకటేశ్వర్లు (కాంగ్రెస్ )
15)బానోత్ వెంకట్ (కాంగ్రెస్ )
16) బండ వెన్నెల (కాంగ్రెస్ )
17)మహమ్మద్ కాలిద్ (కాంగ్రెస్ )
18)ప్రతాప మంజుల (బిఆర్ ఎస్ )
19)గోస్కుల రాజ్ కుమార్ (ఇండిపెండెంట్ )
20)దామర అనూష( బీజేపీ )
21)పంజలా మనోజ్ (బీజేపీ )
22)వడ్లురి శ్రీలేఖ (కాంగ్రెస్ )
23)కాళీధస్ లక్ష్మి దుర్గ (బీజేపీ )
24)నాంపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్ )
25)కొండా ప్రశాంతి (బీజేపీ )
26)కేసిరెడ్డి లావణ్య (బిఆర్ ఎస్ )
27)కోయాల్కర్ భారతి (కాంగ్రెస్ )
28)తాళ్లపల్లి రమేష్( కాంగ్రెస్ )
29)బోరాగాల మొగిలి (కాంగ్రెస్ )
30)రొంటాలా సుహాసిని (కాంగ్రెస్ )

కాంగ్రెస్ కు 16, బిఆర్ఎస్ కు ఎనిమిది, బిజెపికి 5, ఇండిపెండెంట్ 1 చొప్పున విజయం సాధించాయి.

గెలుపొందిన అభ్యర్థుల విజయ ఆనందం..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!