Social 1080×1350 • Multi-page
17-03-2026 BREAKING NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News

డిటిఎఫ్ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడిగా మాశం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి గా బొప్పరాజు రమేశ్

డిటిఎఫ్ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడిగా మాశం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి గా బొప్పరాజు రమేశ్
IMG_20260317_192313

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (శంకరపట్నం): శంకరపట్నం డిటిఎఫ్ కార్యవర్గ సమావేశంలో మాశం ప్రవీణ్ (ZPHS కేశవపట్నం)ను డిటిఎఫ్ మండల శాఖ అద్యక్షుడిగా, బొప్పరాజు రమేష్ (ZPHS కొత్తగట్టు)ను ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లుగా ఎన్నికల అధికారులు పలకల ఈశ్వర్ రెడ్డి, జోన్ కన్వీనర్ చక్రధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డిటిహెచ్ శంకరపట్నం అధ్యక్షుడిగా ఎన్నికైన మాశం ప్రవీణ్..

ప్రధాన కార్యదర్శి ఎన్నికైన బొప్పరాజు రమేష్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!