Social 1080×1350 • Multi-page
03-04-2026 BREAKING NEWS 10:17 PM
swarnodayam.com
Telugu Daily News

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
IMG_20260403_221346

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వివిధ చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు చర్చిల్లో సిలువ ధ్యానాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను పాస్టర్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో పాస్టర్లు రెవరెండ్ ఈ జాన్ బాబు, నవీన్, డేనియల్, నెల్సన్, ఉదయ్, విజయ, సొల్లు బాబు, రవీందర్, మహేందర్, శరన్, రవికుమార్, సునీత, సురేఖ, పుష్పలత, రాణి, బాబు, అనుష, ప్రమోదిత, స్వామి దాస్, కనకలక్ష్మి, ప్రభావతి, ప్రియాంక సబిత, రాజేశ్వరి ధరణి, రజిత, సంపత్, సుశీల, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సిఎస్ఐ చర్చ్ రెవరెండ్ ఈ జాన్ బాబు,

ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సంఘ సభ్యులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!