Social 1080×1350 • Multi-page
04-04-2026 BREAKING NEWS 08:23 PM
swarnodayam.com
Telugu Daily News

రగ్బీ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అంకిత

రగ్బీ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అంకిత
IMG-20260404-WA0042

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎస్ జిఎఫ్ ఐ రగ్బీ జాతీయస్థాయి పోటీలకు హుజురాబాద్ పట్టణ శివారులోని కెసిఆర్ గల ఎంజెపి పాఠశాల 9వ తరగతి చదువుతున్న పి అంకిత ఎంపికైంది. ఈనెల 5వ తేదీన ఒరిస్సాలో జాతీయస్థాయి రగ్బీ పోటీలలో ఆమె పాల్గొననుంది. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అంకితను ఎంజెపి పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి శారద, ఏటీపీ పోగు రజిత, పిఈటి చిరుత కవిత అంకితను అభినందించారు.

రగ్బీ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన అంకిత తో ఎంజెపి పాఠశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి శారద, ఏటీపీ పోగు రజిత, పిఈటి చిరుత కవితలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!