04-04-2026 NORMAL NEWS 09:33 PM
swarnodayam.com
Telugu Daily News
04-04-2026 09:33 PM By Mandala Yadagiri

జ్యోతిబాపూలే జయంతి కమిటీ ఎన్నిక. – అధ్యక్షులుగా చల్లూరి రఘుచారి

జ్యోతిబాపూలే జయంతి కమిటీ ఎన్నిక. – అధ్యక్షులుగా చల్లూరి రఘుచారి
IMG-20260404-WA0097

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి నూతన కమిటీని శనివారం ఏర్పాటు చేసినట్లు కమిటీ మాజీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్ తెలిపారు.
గౌరవ అధ్యక్షులుగా చందుపట్ల జనార్ధన్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, సంధ్యల వెంకన్న, ఉప్పు శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్,
అధ్యక్షులుగా చల్లూరి రఘుచారి
ప్రధాన కార్యదర్శిగా చిలుకమారి శ్రీనివాస్

ఉపాధ్యక్షులుగా రావుల రాజేష్, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, మంద బిక్షపతి, దేవునూరి రవీందర్, రామ్పెళ్లి బిక్షపతి, కోశాధికారి ఇప్పకాయల సాగర్, కార్యదర్శులు నడిగోటి రమేష్, మామనురి ప్రవీణ్, కొలిపాక క్రాంతి కుమార్, ఎండి అషు, ప్రచార కార్యదర్శిలు తులసి లక్షణామూర్తి, గరవెన శ్రీకాంత్, గోస్కుల మధుకర్, బాణాల కుమార్, పంజాల వెంకటేశ్వర్లు, లీగల్ అడ్వైజర్ గా కామిని సమ్మయ్య, సలహాదారులుగా ఆలేటి రవీందర్, బండారి సదానందం, కొలిపాక సమ్మయ్య, ఎర్రబొజ్జ నారాయణ, బుర్ర కుమార్, రావుల సురేందర్ లు ఎన్నికైనట్లు చంద్రశేఖర్ తెలిపారు.

జ్యోతిబాపూలే జయంతి కమిటీ అధ్యక్షులుగా చల్లూరి రఘుచారి తదితరులు ఎన్నిక కాగా వారిని సన్మానిస్తున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!