Social 1080×1350 • Multi-page
13-04-2026 BREAKING NEWS 12:03 AM
swarnodayam.com
Telugu Daily News

పాత్రికేయుడు కామని రవీందర్ కుమారుని వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరు.

పాత్రికేయుడు కామని రవీందర్ కుమారుని వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరు.
IMG-20260412-WA0114

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రొద్దుటూరి జ్యువెల్ గార్డెన్స్ లో హుజూరాబాద్ సాక్షి పేపర్(ఆర్సీ) పాత్రికేయుడు కామని రవీందర్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్, చైర్మన్, సుహాసిని, ప్రదీప్, ఎసిపి మాధవి, కౌన్సిలర్లు, పాత్రికేయులు, ట్రాస్మా, వాకర్స్, సిఐలు, ఎస్సైలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!