Social 1080×1350 • Multi-page
21-04-2026 BREAKING NEWS 11:40 PM
swarnodayam.com
Telugu Daily News

చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి RTC బంద్

చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి RTC బంద్
IMG-20260421-WA0246

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ప్రభుత్వం నియమించిన కమిటీతో TGSRTC జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి RTC సమ్మెలోకి దిగనుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కమిటీ 4 వారాల సమయం కోరగా, అందుకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం బిజీబిజీ..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!