Social 1080×1350 • Multi-page
22-04-2026 BREAKING NEWS 07:00 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ డిపో యందు కాంట్రాక్ట్ పద్ధతిన పని చేయుటకు కండక్టర్స్ & డ్రైవర్స్ కావలెను. – డీఏమ్

హుజురాబాద్ డిపో యందు కాంట్రాక్ట్ పద్ధతిన పని చేయుటకు కండక్టర్స్ & డ్రైవర్స్ కావలెను. – డీఏమ్
IMG-20260422-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆర్టీసీ డిపో యందు కాంట్రాక్ట్ పద్ధతిన పని చేయుటకు కండక్టర్స్ & డ్రైవర్స్ కావలెననీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కండక్టర్ అర్హతలు :-
SSC పాస్

డ్రైవర్ అర్హతలు :-
హెవీ లైసెన్స్ 18 నెలల అనుభవం ఉండవలెను

ఆసక్తి గల వారు..
రేపు ఉదయం 10 గంటలకు, ఒరిజినల్ 10th మెమో, ఒరిజినల్ హెవీ లైసెన్స్ మరియు ఆధార్ కార్డ్ సర్టిఫికెట్స్ తీసుకొని డిపోలో హాజరు కాగలరు
అని డిపో మేనేజర్ కోరారు. వివరాలకు ఈ క్రింది నెంబర్లు సంప్రదించగలరు. DM/HZB – 9959225924
Sup(T)/HZB – 9704833971

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!