Social 1080×1350 • Multi-page
22-04-2026 BREAKING NEWS 09:44 PM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి వివేక్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సొల్లు బాబు

మంత్రి వివేక్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సొల్లు బాబు
Oplus_16908288

,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర బొగ్గు గనుల శాఖ, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ ను సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో తీవ్రతరమైన డంపింగ్ యార్డ్ సమస్యను ఆయన మంత్రికి వివరించారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తానని ఆయన చెప్పినట్లు ఆయన తెలిపారు.

మంత్రి వివేక్ ను కలిసి సన్మానిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!